ECONOMY REMARK

    చైనా ఇష్యూ కూడా ‘ACT OF GOD’ఏనా? : రాహుల్ గాంధీ

    September 11, 2020 / 07:38 PM IST

    \ తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని వెనక్కి తీసుకునేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడు చర్య�

10TV Telugu News