-
Home » EcoTrapIn
EcoTrapIn
Eco Trapline : ఈ టాయిలెట్ వాడితే చుక్క నీరు వాడనవసరం లేదు
September 8, 2021 / 03:21 PM IST
ఓ మహిళా ఇంజనీర్ నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన టాయ్ లెట్ ను తయారుచేసింది. ఒక్క చుక్క కూడా నీరు వాడాల్సిన అవసరంలేని వినూత్న టాయిలెట్ ను తయారుచేసింది.