Home » ED arrests
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన ఈడీ
లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే ఇండోస్పిరిట్స్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు.