Home » ED Raid
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహిస్తోంది. టెండర్ స్కామ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రూ.1,064 కోట్ల స్కామ్... ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు