Home » ED
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ సమయంలో ఆయనన�
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ.. అవి ఈడీ సమన్లు కావు మోడీ సమన్లు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కింది. మార్చి 9న విచారణను ఈడీ వాయిదా వేసింది. కవిత లేఖపై స్పందించిన ఈడీ.. విచారణను మార్చి11వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మార్చి9న విచారణకు హాజరు కావాలని ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులిచ్చింది. దీంతో కవిత 9న విచారణకు రాలేనని 15 తరువాతే విచారణకు వస్తాను అంటూ లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. బుధవారం ఉదయం ఒక ప్రకట�
రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార�
పిళ్ళై ED రిమాండ్ రిపోర్టులో కవిత
ఇటీవల ముంబై, నాగ్‌పూర్‌లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేస
నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు త�