Home » Edavalli Krishna
కొత్తగూడెం కాంగ్రెస్లో.. కొత్త పంచాయతీ మొదలైంది. కొత్తగా ఇద్దరు నేతల మధ్య పోటీ మొదలవడంతో.. కొత్త రాజకీయం కనిపిస్తోంది. ఈ లీడర్లలో.. ఎవరి వెంట వెళ్లాలో తెలియక.. కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. వారి సంగతెలా ఉన్నా.. కొత్తగూడెం టికెట్ కోస�