-
Home » edible oil price
edible oil price
Ukraine Russia War : యుధ్ధం కారణంగా మండుతున్న వంట నూనెల ధరలు
March 19, 2022 / 07:53 AM IST
యుక్రెయిన్, రష్యా యుద్ధం పుణ్యమా అని వంట నూనెల ధరలు మండుతున్నాయి. ఇప్పటికే ఆల్ టైం హైకి చేరాయి వంట నూనెల ధరలు. రానున్న కాలంలో వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి