Home » Edible oils to get cheaper
దేశంలో వంట నూనెల ధరలు లీటరుపై దాదాపు రూ.10 నుంచి రూ.12 మధ్య తగ్గే అవకాశం ఉంది. ఇందుకు అంతర్జాతీయంగా ధరలు తగ్గడమే కారణం. ఇటీవల వంట నూనెల తయారీ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దేశంలోనూ తగ్గిం�