Home » EDTECH
Byjus Downfall : భారీగా పతనమైన బైజ్యూస్ వాల్యూ.. ఎందుకిలా?
సార్ పర్మిషన్ ఉంటేనే బయటకు వెళ్లనిస్తాం లేదంటే లేదు అంటూ ఆ సంస్థ సెక్యురిటీ గార్డు తాళాలు వేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘనకార్యం చేసింది ఏదో అనామకమైన సంస్థ కాదు. ఇండియన్ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ కోడింగ్ నింజాస్ కంపెనీ
కోవిడ్ టైమ్‌లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం ..కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడాలేదు...వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు.
కరోనా మహమ్మారి కారణంగా సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకొనే అవకాశాన్ని కల్పించాయి. దాదాపు ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు...