Eduardo Placensia

    California : ఒక్క హగ్ బ్యాంక్ దోపిడి ఆపేసింది

    May 27, 2023 / 02:02 PM IST

    తనకు ఎవరూ లేరట. అందుకే దొంగతనం చేసి జైలుకి వెళ్లాలి అనుకున్నాడు ఓ వ్యక్తి. అందుకోసం బ్యాంకు దోపిడికి టార్గెట్ చేశాడు. బ్యాంకులో బెదిరింపులకు దిగిన అతను ఒక్క హగ్‌తో తన దోపిడిని విరమించుకున్నాడు. వింత స్టోరి చదవండి.

10TV Telugu News