-
Home » education center
education center
Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో మరో దారుణం.. క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి.. 53 మంది మృతి
October 3, 2022 / 06:56 PM IST
అఫ్ఘనిస్తాన్‌లోని ఒక విద్యా సంస్థలో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. సోమవారం ఒక విద్యా సంస్థకు చెందిన క్లాస్ రూమ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 53 మంది మరణించారు. మృతులంతా మహిళలే.