Education Minister Sabita Indrareddy

    EAMCET Results : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

    August 25, 2021 / 01:56 PM IST

    తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 1,47,991 మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ పరీక్ష రాశారన్నారు.

10TV Telugu News