Home » Ee Rathale
రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్కు మంచి స్పందన వచ్చింది.