Eesha Rebba latest photo shoot

    Eesha Rebba : కాఫీ కప్పుతో కవ్విస్తున్న ఈషా రెబ్బ..

    June 12, 2023 / 11:19 AM IST

    తెలుగు భామ ఈషా రెబ్బ ఇప్పుడు తమిళ్, మలయాళంలో కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే ఈ భామ తాజాగా హీట్ కాఫీ కప్పుతో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది.

10TV Telugu News