Home » Eesha Rebba Movies
టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ ఈ మధ్య సినిమాలకు దూరం అయ్యింది కానీ, (Esha Rebba)సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. తాజాగా ఆమె వైలెట్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో.
నటి ఈషారెబ్బ తెలుగులో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో తమిళ్, మలయాళంలో సినిమా అవకాశాలు తెచ్చుకుంటుంది. తాజాగా తన కొత్త తమిళ్ సినిమా ఓపెనింగ్ లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో అలరించింది.
తెలుగు భామ ఈషారెబ్బ తెలుగులో పలు సినిమాలతో మెప్పించిన అవకాశాలు అనుకున్నంత రాకపోవడంతో ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ట్రై చేస్తూ అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ఇలా గాగ్రాచోళీలో మెరిపించింది ఈషా.
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఈషా రెబ్బా ఇన్‌స్టాగ్రామ్ పిక్స్..