Home » Eesha Rebba saree photos
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా ఇలా చీరకట్టులో స్లీవ్ లెస్ అందాలతో అలరిస్తూ ఫోటోలు పోస్ట్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా ఇలా చీరలో అలరిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా చీరకట్టులో క్యూట్ సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా ఉగాది నాడు సాంప్రదాయంగా చీరలో దిగిన ఫొటోలను షేర్ చేసి ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది.
ఈషారెబ్బ తాజాగా గులాబీ రంగు చీరలో క్యూట్ గా కనిపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ఈషారెబ్బ సంక్రాంతి నాడు ఇలా పట్టుచీరలో పద్దతిగా ఫొటోలు షేర్ చేసి విషెష్ తెలిపింది.
సుధీర్ బాబు మూడు రోల్స్ లో నటిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. ఈషారెబ్బ, మృణాల్ రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న రిలీజ్ అవుతుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఈషారెబ్బ ఇలా మెరిపించింది.
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కొన్ని రోజులు నుంచి పల్లెటూరి భామ లుక్స్ లో ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా చిలుక పంచకోక చీరలో అమ్మడిని చూసి రామచిలుక అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
తెలుగు భామ ఈషా రెబ్బ.. తమిళ్, మలయాళంలో కూడా ఆఫర్లు అందుకుంటూ సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ.. కాటుక కళ్ళతో కవ్విస్తూ, చీరతో మతి చెడగొడుతూ, అదిరేటి అందాలతో ఆకట్టుకుంటుంది.