Home » Eetala - BJP
తెలంగాణ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రులు ఫైర్ అవుతున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సరికాదని చెప్తున్నారు.