Home » Effect on career
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. భర్త అరెస్ట్ ఎఫెక్ట్ శిల్పాశెట్టి కెరీర్‌పై కూడా పడింది. ఈ కేసు వల్ల ఇప్పటికే ఆమె రూ.కోట్లలో నష్టపోతుంది.