-
Home » Effective Home Remedies
Effective Home Remedies
ఉబ్బరం, త్రేనుపు,గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమన కోసం !
October 21, 2023 / 10:17 AM IST
సోంపు గింజలను ఫెన్నెల్ గింజలు అని కూడా అంటారు. ఇవి జీర్ణ సమస్యలకు ఒక సాంప్రదాయ ఔషధంగా దోహదపడతాయి. జీర్ణాశయ కండరాలను సడలింపునిచ్చి గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.