Home » effectively blocking
కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. నిన్న ఆ దేశంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.