Home » EGDT
EGDT YSRCP Politics : వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆయనకు ఎనలేని అభిమానం.. వారికోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేశారు. అలాంటి త్యాగశీలి ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షంలా మారారు. కొత్తగా పార్టీలో చేరినవారిపై అధిష్టానానికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అంత�