-
Home » egg shortage
egg shortage
గుడ్డు కావాలా నాయనా.. అమెరికన్ల ‘కోడిగుడ్లు’ కష్టాలు.. ఏం గుడ్డు కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు..!
February 13, 2025 / 06:03 PM IST
US Egg Crisis : గత ఏడాది అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోయాయి. దీని ప్రభావం గుడ్ల కొరత, ధరల పెరుగుదల రూపంలో కనిపిస్తోంది. స్టోర్లలో లిమిట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.