-
Home » Eiffel Tower
Eiffel Tower
ఈఫిల్ టవర్ తో యాంకర్ స్రవంతి స్టైలిష్ పోజులు..
యాంకర్ స్రవంతి తాజాగా పారిస్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఈఫిల్ టవర్ తో స్టైలిష్ పోజులతో దిగిలిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పారిస్ ఈఫిల్ టవర్ వద్ద దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ.. చీరకట్టులో ఫొటోలు..
దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ ఇటీవల పారిస్ వెకేషన్ కి వెళ్లగా ఈఫిల్ టవర్ వద్ద ఇలా చీరకట్టులో ఫొటోలు దిగి అలరిస్తుంది.
పారిస్ వీధుల్లో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతున్న ధోని..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విహారయాత్రలో ఉన్నాడు.
Eiffel Tower : మద్యం మత్తులో రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే.. అనుమతి లేని ఎత్తైన ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు పర్యాటకులు అరెస్టు
ఈఫిల్ టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందికి దించినప్పటికీ నిషిద్ధ ప్రదేశానికి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులను గమనించలేదు. దీంతో ఆ ఇద్దరు పర్యాటకులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే నింద్రించారు.
Eiffel Tower Bomb Threat: ఈఫిల్ టవర్‌ను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు.. అధికారులు ఏం చేశారంటే
ఈఫీల్ టవర్ చుట్టూ అధికారులు భద్రతను పెంచారు. ముందు జాగ్రత్తగా శనివారం ఈఫిల్ టవర్‌కు పర్యాటకులు ఎవరూ రాకుండా నిలిపివేశారు.
Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు తుప్పు.. రిపైర్ చేయకుంటే తప్పదు ముప్పు
ఈఫిల్ టవర్ కు పెద్ద తంటా వచ్చిందట. అసలే 2024 ఒలింపిక్ గేమ్స్ పారిస్ లో జరగనున్న దృష్ట్యా ముందుగానే రిపేరింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాంటిది 60 మిలియన్ యూరోలతో పెయింటింగ్ ఖర్చులు తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Eiffel Tower: 19 అడుగుల ఎత్తు పెరిగిన ఈఫిల్ టవర్
ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ 19.69 అడుగులు (6మీటర్లు) పొడవు పెరిగింది. మంగళవారం ఈ భారీ కట్టడంపైన కొత్త డిజిటల్ రేడియా యాంటీనా ఏర్పాటు చేయడంతో దీని ఎత్తు మరింత పెరిగినట్లు రికార్డులు...
NASA Alert : జూలై 24న భూమివైపు దూసుకురానున్న భారీ ఆస్టరాయిడ్..
నాసా అలర్ట్.. జూలై 24న భూమివైపు భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. చూడటానికి స్టేడియం అంత సైజు ఉంటుంది. ఎడిన్బర్గ్ కోట ఎంత ఎత్తు ఉంటుంది. అత్యంత వేగంగా భూమి మీదుగా వెళ్లనుంది.
ఈఫిల్ టవర్‌కు బాంబు హెచ్చరికలు
అవును.. ఇది నిజమే. అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశమైన ఈఫిల్ టవర్ కు బాంబు హెచ్చరికలు వచ్చాయి. అయితే దీనిని తేలికగా కొట్టిపారేయలేదు పోలీసు అధికారులు. బాంబు ప్రమాదం ఉందని పసిగట్టిన వెంటనే అక్కడి వీధులన్నింటినీ పోలీస్ కార్లు చుట్టుముట్టాయి. టవర్ కి
ఈఫిల్ టవర్ 130 వ బర్త్ డే సెలబ్రేషన్స్
ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నెలకొల్పి 130 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలు ఆకాశాన్ని తాకేలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఐకానిక్ టవర్ వద్ద పారిస్ ప్రభుత్వం కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్ షో ఏర్పాటు చేసింది. 1889లో వరల్డ్ ఫెయిర్ ప్రదర్శన కోసం