Home » eight bodies
ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంబాజ్ గాయ్ పట్టణంలో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. వారిని సమీపంలో ఉన్న స్మశానవాటికలో దహనం చెయ్యాలని అధికారులు అనుకున్నారు