Home » Eight Died
మ్యూజిక్ ఫెస్టివల్లో తీవ్ర విషాదం జరిగింది. అమెరికాలోని ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ లోని లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లాలో ఇవాళ జరిగిన రైతుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.