Home » eight-pack abs
కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీర్ గతకొద్ది కాలంగా ఆశించిన స్థాయిలో లేదు. నటుడిగా, నిర్మాతగా ఎదురు దెబ్బలు తిన్నారు. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు.