Home » Eight Suspected Terrorists
భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ మేరకు జిహాదీ ఉగ్రవాద ముఠాను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. ఈ ముఠాకి చెందిన ఎనిమిది మందిని పక్కా వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. వీరిలో ఐదుగురు తమ�