Home » Eighth day Vennamuddala Bathukamma
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఆడబిడ్డలు కూడా జరుపుకుంటారు. బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు ఆరోప్రాణంగా భావిస్తారు. బతుకమ్మను తమ ఇంటి బిడ్డగా ఆదరంగా..ఆత్మీయంగా భక్తిభావంతో కొలుచుకుంటారు.