Home » EJECT
భారత నేవీకి చెందిన ఓ మిగ్-29కే ఫైటర్ జెట్ కూలిపోయింది. గోవాలోని దబోలిమ్ నుంచి ఇవాళ(నవంబర్-16,2019) శిక్షణా కార్యక్రమానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు కెప్టెన్ ఎం. శోఖంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక�