Home » Elder People
Dementia Smart Watch : ఈ వాచ్ సాయంతో మతిమరుపుతో బాధపడే వృద్ధులు ఎక్కడున్నా సులభంగా ట్రాక్ చేయొచ్చునని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. వారికి ఏం జరిగినా సంరక్షకులకు క్షణాల్లో సమాచారం వెళ్తుంది.