Home » Elected unanimously
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య జీవితం నుంచి బండ ప్రకాశ్ ఎదిగారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్‌గా ఎంపిక చేశారు.