Home » Election campaign through IVRS calls
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుండటంతో చివరి అంకంలో అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీలు జరిపారు. ప్రచార పర్వానికి తెరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఫోన్ కాల్స్ ప్రచారంలో నిమగ్నమయ్యారు...