-
Home » Election Counting Arrangements
Election Counting Arrangements
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. 10 గంటలకు తొలి ఫలితం!
December 2, 2023 / 09:49 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.