Home » election freebies
Supreme Court : ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిని సుప్రీంకోర్టు విమర్శించింది. ప్రజలు ఉచిత రేషన్, డబ్బు పొందుతున్నందున పని చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది.