Election Holidays

    2రోజులు ఎన్నికల సెలవులు: స్కూళ్లకు అదనంగా ఒక రోజు

    April 5, 2019 / 05:02 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముఖ్య తేదీలను సెలవులుగా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు తొలివిడత ఆంధ్రలో ఎన్నికలు జరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 11న ఎన్నికలు, మే 23న లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ �

10TV Telugu News