Election News 2019

    అంతేనా : ప్రకాష్ రాజ్ ఆస్తులు రూ. 31 కోట్లు

    March 25, 2019 / 04:55 AM IST

    ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఆస్తులు..అప్పుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో వీటిని అందులో పొందుపరచాలి. ప్రస్తుతం లోక్ సభ, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలి�

10TV Telugu News