Home » election Nomination
Panchayat Election Nomination Tensions : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిసింది. కానీ..అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోటీ చేస్తున్న వారిని, ఇతరులను కిడ్నాప్ లు చేయడం, బ