Home » election panel
కరోనా తగ్గి ఒక్కొక్కటిగా సినిమా షూటింగ్స్ మొదలవుతుండగా మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు సినీ పరిశ్రమలో రసవత్తరంగా మారాయి. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణుతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగడంతో యావత్ రెండు తెలుగు