Home » Election Parlament
16 ఎంపీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్.. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. మార్చి ఫ్టస్ వీక్ నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా