Home » Election Polls
నిజామాబాద్ లోని ఓ ఈవీఎం అవగాహన కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమకు ఇంకా గుర్తులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలన