Home » Election postponed
సింగరేణి ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28న సింగరేణి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.