Home » election results 2022
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
దేశమంతా ఎదురుచూస్తోంది. సెమీ ఫైనల్ అంటే ఒప్పుకోకపోయినా.. చాలా పార్టీలు, ఎన్నో వర్గాలు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మూడ్ ఆఫ్ నేషన్ గా భావిస్తున్నాయి.
ఈవీఎంల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈవీఎంలను ట్యాపరింగ్ అయ్యాయని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఆరోపణలు గుప్పించాయి.