Home » Election Schedule 2019
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనితో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెల�