elections News

    ఆ నలుగురు ఎవరు : TRS సిట్టింగ్ ఎంపీలకు ఫిట్టింగ్ ? 

    March 13, 2019 / 01:16 AM IST

    తెలంగాణలో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఫిట్టింగ్‌ తప్పదా ? టీఆర్‌ఎస్‌ ఎంపీలతో పాటు పార్టీలోకి వలస వచ్చిన నేతకు కేసీఆర్ ఎందుకు టికెట్‌ నిరాకరిస్తున్నారు ? ఆ నలుగురు ఎంపీలు…అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సహకరించారా ? లేదంటే పార్టీ గెలుపున

10TV Telugu News