Home » elections strategy
ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణపై బ్లూ ప్రింట్ సిద్దం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలను సైతం విడుదల చేసింది. మరోవైపు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కార్యకర్తల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అధికార పార్టీ అక్రమాలను ఎప�