Home » Electric Eel
అమెజాన్ రెయిన్ ఫారెస్టులోని జలాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ ఈల్ చేపలను సైంటిస్టులు గుర్తించారు. ఆంగ్విలీఫార్మస్ అనే జాతికి చెందిన పొలుసుగల పాము చేపగా పిలుస్తుంటారు.