Home » electric vehicles prices decrease
ఇక ఫేమ్ - 2 పాలసీపై హీరో ఎలెక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీ ఇవ్వడం ద్వారా వీటి అమ్మకం పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఎలెక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందని తెలిపారు. చాలా