Home » Electrical Officers
తుఫాన్ వచ్చిన ప్రతీసారి కాసులు వెనకేసుకోవడం అలవాటు చేసుకున్న APEPDCL అధికారులు ఫోని తుఫాన్‌లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతూ అధిక నష్టాన్ని చూపిస్తున్నారు. తక్కువ సంఖ్యలో కూలిన విద్యుత్ స్తంభాలను ఎక్కువగా చూపడం, ఇతర మె�