Home » electricity saving tips
Power Saving Tips : వేసవి రాబోతుంది. అందరూ ఏసీలు, కూలర్ ఎక్కువగా వాడేస్తుంటారు. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు తరచుగా ఏసీలను ఉపయోగిస్తుంటారు. విద్యుత్ బిల్లు తడిచి మోపెడు అవుతుంటుంది. ఈ సింపుల్ టిప్స్ ద్వారా పవర్ ఆదా చేసుకోవచ్చు.