electronic jacquard

    నేతన్నల ప్రతిభ : పట్టుచీరలపై KCR, KTR చిత్రాలు

    February 9, 2020 / 07:26 AM IST

    భారతేదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైంది చీర. పాశ్చాత్య వాసనలు ఎన్ని ఉన్నా..చీర స్థానం చీరదే. స్త్రీల సౌందర్యాన్ని పెంచుతుంటాయి. వెరైటీ…డిజైన్లలో మహిళలు ఆకట్టుకొనే విధంగా చీరలు తయారు చేస్తుంటారు వ్యాపారులు. కొంతమంది తమ కళాత్మక�

10TV Telugu News